Telugu Quotes About Wife

Telugu Quotes about Wife

Here are the Latest Telugu Quotes. If you like our quotes, Kindly share them with your friends and family. Follow us on social media to get high-quality image Telugu quotes. Please share using the social media icons on the left side if you are on mobile and if you are on the desktop please find social media icons on the bottom of the page.

మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.
కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.


ప్రతి భర్త తన భార్యను..
మరో తల్లి రూపంగా భావిస్తే..
ప్రతి భార్య తన భర్తను..
మొదటి బిడ్డగా పరిగణిస్తుంది..
ఇదే మధురమైన బంధం..
ఇప్పటికి…ఎప్పటికీ


మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.


అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే
ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.


పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి కాదు.
ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.


ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.
కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.


అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.
భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

అర్ధం చేసుకునే భార్య దొరికితే అడుక్కునేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే…..


“భర్త కి భార్య ఎలా ఉంటే నచ్చుతుందో తెలుసా..?
భర్తలు తప్పక వినాల్సిన మంచి మాటలు.”


సంసారంలో సర్దుకుపోయే మనసు
భార్యభర్తలు ఇద్దరికీ కలిగి ఉండాలి
ఒక్కరు మాత్రమే
ప్రతిదానికి సర్దుకుపోతే
ఆ మరొక్కరు ఎప్పుడు సమస్యగానే
మిగిలిపోతారు…


మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం
ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది ‘మాంగల్య బంధం’.


బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే
ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.
మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.


మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.
కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.


కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా… సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.
భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.


నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.
నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.


ప్రతి భర్త తన భార్యను… మరో తల్లి రూపంగా భావిస్తే…
ప్రతి భార్య తన భర్తను…
మొదటి బిడ్డగా పరిగణిస్తుంది.
ఇదే మధురమైన బంధం..
ఇప్పటికి… ఎప్పటికీ


గొడవ పడకుండా ఉండే బంధం కన్నా
ఎంత గొడవపడిన
విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం…


భార్యకు సేవ చేయడం అంటే..!
బానిసగా బ్రతుకుతున్నామని అర్థం కాదు..!
బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం..


తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే బార్య దొరకడం నిజంగా ఒక వరమే..


కొంతమంది మధ్యలో
వస్తారు.
మధ్యలోనే వెళ్ళిపోతారు.
కానీ.
భార్యకి భర్త శాశ్వతం.
భర్తకు భార్య శాశ్వతం.


కావలసిన వాళ్ళందరూ మనల్ని కష్టకాలంలో వదిలేసినా
కట్టుకున్నదొక్కటే కాటికైనా పద పోదాం అంటుంది.


నువ్వంటే ఇష్టం ఈ ప్రపంచాన్నే మరచిపోయేంత నువ్వంటే ప్రేమ నా ప్రాణాన్నే విడిచే


నీ మనస్సును కరిగించే లోపు నా వయస్సు కరిగిపోవచ్చేమోగానీ నా నీ పైన నా ప్రేమ మాత్రం తరిగిపోదు.


చదివినకొలది….అర్థంకాకపోగా.. అయోమయంలో పడేసే అందమైన పుస్తకమే మగువ.


అది భార్య మాత్రమే
అలాంటి నీ భార్య
నమ్మకాన్ని ఏనాడు
“వమ్ము చేయకు

తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ… తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.


అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.
అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.


ప్రతి భర్త తన భార్యను… మరో తల్లి రూపంగా భావిస్తే..
ప్రతి భార్య తన భర్తను.. మొదటి బిడ్డగా పరిగణిస్తుంది…
ఇదే మధురమైన బంధం… ఇప్పటికీ… ఎప్పటికీ…


అర్థం కానంత వరకూ ప్రతి మగాడికి తన భార్య ఒక గయ్యాళి గాను దెయ్యంగానూ కనిపిస్తుంది కానీ …
ఒక్కసారి ఆమె మనసును అర్థం చేసుకుంటే మరుక్షణం ఆమె దేవతలా కనిపిస్తుంది..


నా అనేవాళ్ళు ఎందరున్నా..” భర్త” అనేవాడే స్త్రీ కి భగవంతుడు
నిన్ను నమ్మించే వాళ్లు ఎందరున్నా.. నీతో నమ్మకంగా ఉండేదే.. భార్య


ప్రతి భర్త ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తన భార్యని తన గుండెలపై పడుకోబెట్టు కొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ తనతో కోవాలని కోరిక.


భార్య మాట భర్త వినాలి భర్త మాట భార్య వినాలి ఇరుగుపొరుగు మాటలు అస్సలు వినకండి మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తిని రానీయకండి


నీకు ఎంత మంది బంధువులు స్నేహితులైనా ఉండొచ్చు కానీ వారేవరు నిత్యం నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు..
“ఒక్క భార్య తప్ప”
నీకు ఎంత మంది బంధువులు స్నేహితులైనా ఉండొచ్చు కానీ వారేవరు నిత్యం నిన్ను కంటికి రెప్పలా చూసుకోలేరు.
“క్క భార్య తప్ప”


భర్తకి భార్య ఎప్పుడు బరువు
కాదు బాధ్యత, బరువు
అనుకున్న వాడు భార్యని ప్రేమగా
చూసుకోలేడు.భార్యని భరించే
వాడే భర్త…


భర్తంటే రోజు అమ్మ నాన్నలను గుర్తుకు తెచ్చుకొని మా వాళ్లు ఎంత బాగా చూసుకునేవారు అని ఏడ్చేలా చేయడం కాదు, తన వాళ్లను కూడా గుర్తురాకుండా తనలోనే అందరి ప్రేమని పంచేవాడే నిజమైనా భర్తంటే…..!!!


బారిస్తునారు కదా
అని ఎక్కువగా
బాధపడితే భార్య భర్తల బంధం
“జీవిత సత్యాలు”


భర్త మనసు అర్ధం చేసుకున్న భార్య
తనకి దూరంగా ఉండటానికి
పవిత్ర
ఇష్టపడదు.
భార్య ప్రేమ అర్థమైన భర్త
తనని విడిచి ఉండలేడు..!!
ఏ బంధానికి అయినా ప్రేమ నమ్మకం
ఉంటే జీవిత కాలం కలిసి
ఉంటారు….


ఉదయం లేవగానే తన
భార్యను kiss చేసే
పురుషుడు సాధారణం
కన్నా 5 సంత్సరాలు
ఎక్కువగా బ్రతుకుతాడు

Scroll to Top