Prema kevalam anubhuti matrame kadu; idi mi aatmalo suryodayam vantidi. Toli velugu mi rakshanalanu kariginchi, challani rojullalo kuda mi antarantarani veccadananto nimputundi. Oh, chandruni krinda ratrulu! Prema mi hrudayanni nakshatrarasulavale nimputundi, prati merupu oka kalanu leda oka rahasyanni suchistundi.
Let’s explore one of the most Heart Touching Love Quotes in Telugu. They are guaranteed to inspire and impact you. Also read Relationship quotes.
Table of Contents
Top Heart Touching Love Quotes in Telugu
మెసేజ్ లు చేసుకుంటేనో పదే పదే కలిసి తిరగడం వలనో కాదు ఓ వ్యక్తి గురించి పదే పదే ఆలోచించడమే ప్రేమ.
మనల్ని కోరి వచ్చే బంధం చాలా గొప్పది.
మంచో, చెడో నీ బాధలు ఎవ్వరికి చెప్పకు ఎలా ఉన్నావు? అని ఎవ్వరైనా అడిగితే బాగున్నాను అని కాదు బ్రహ్మాండంగా ఉన్నాను అని చెప్పు.
Also Read: True Feeling Love Quotes| 80+ స్వచ్ఛమైన ప్రేమ (teluguquotes.org)
నిన్ను కలుసుకోవాలని నేను చేసే ప్రయత్నంలో….. ఓడిపోయిన ప్రతిసారి నా మనస్సు ఒకటే చెపుతుంది మరో ప్రయత్నంలో నేను ఖచ్చితంగా గెలుస్తానని!!
బంధం ఏదైనా ఉండాలి కానీ… బాధ “పంచుకొనేలా” బాధ “పెంచేలా” ఉండకూడదు….”
95+హార్ట్ టచింగ్ లవ్ క్కువుట్స్ | Heart Touching Love Quotes
గెలుపోటములకు ప్రేమ ఆట కాదు… “జీవితం”
నిజమైన ప్రేమ అందం చుసో, ఆస్తి చూసో, అంతస్తు చూసో పుట్టదు, మంచి మనసును చూసిన మరుక్షేనమే మొదలవుతుంది.
Also Read: Latest Love Quotes
వేచి చూసే వారితో వీలున్నప్పుడల్లా మాట్లాడడం కాదు వీలు చేసుకుని మరీ మాట్లాడాలి..!
Touching Love Quotes for Her
నీ బలం, బలహీనతలను సమానంగా స్వీకరించడం, అంగీకరించడమే ప్రేమంటే..!
మనం వెతికితే దొరికేది నిజమైన ప్రేమ కాదు.. మనల్ని వెతుక్కుంటూ వచ్చేది నిజమైన ప్రేమ…!!
లైఫ్ లాంగ్ నీ పక్కనే లేకపోవచ్చు, ఎప్పుడు నా మనసులో ఉంటావు…
ఎవరితో అయినా స్నేహం ఉంటే అన్నీ చెప్పుకునేలా ఉండాలి బంధం ఉంటే అన్నీ పంచుకునేలా ఉండాలి!!
ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో చూడకు ఎలాంటి వాళ్ళో తెలుసుకో మిగతా వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించకు వాళ్ళతో నువ్వు ఎలా ఉండగలవో చూసుకో..!
బంధం ఎలా ఉండాలంటే..! ప్రేమను పంచేటప్పుడు రాధా కృష్ణుడిలా, కష్ట సమయాన సీతారాముడిలా, భక్తితో కొలిచే వేళ రుక్మిణీ కృష్ణుడిలా, ధైర్యంగా నిలబడే వేళ శ్రీకృష్ణ సత్యభామలా, ప్రేమను పొందేవేళ శ్రీనివాస పద్మావతిలా..!
ప్రాణంగా ప్రేమించే మనిషి కోసం ప్రాణం పోయేంత వరకు తోడుగా ఉండటమే కదా నిజమైన ప్రేమ..!! ప్రేమ అంటే ఒక భావనే కాదు.. బాధ్యత కూడా…!!
నేను ఇష్టపడే వారితో ఎప్పుడూ వాదించను అలా వాదించాల్సి వస్తే.. నేను మౌనంగా ఉండిపోతాను…!!
అర్ధం చేసుకునే వారితో అరణ్యంలో ఉన్నా అది అంతఃపురమే….!!
నా శ్వాస ఆగినా నీపై నా ప్రేమ మారదు ఎందుకంటే మరణం శరీరానికే కానీ.. మనస్సుకు కాదు.
Heart Touching Love Quotes for Him
ఒంటరిగా ఉండడం మనకి ఎంత ఇష్టమైనా.. ప్రేమలో మాధుర్యం రుచి చూడాలంటే ఇతరులు కావాల్సిందే
అనుక్షణం నీ కోసం ఎదురు చూస్తున్నాను. నీ స్నేహం నీ పరిచయం ఒక అద్భుతం. నా జీవితం నీకే అంకితం బంగారం.
నువ్వు ఎక్కడ ఉన్నా.. నీకోసం తపించే.. ఒక మనసు ఉందని.. మర్చిపోకు..!!
Note: Having read all these heart-touching love quotes, you will undoubtedly felt loved. You may also be interested in our love quotes please share this post and shaer your opinions.