Sad Love Quotes in Telugu | 211+ షడ్ లవ్ తెలుగు లో

Prema or Love  is a beautiful feeling that everyone experiences. You are Happy when you get your true love. At the same time, there are some people whose love remains incomplete. Today almost every other person is sad. It is a bit difficult to feel this pain.

We have shared Sad Love Quotes in Telugu to express your strong feeling. Here is not only sad love status, but also quotations. Read full article for Sad Love Quotes, Status, Ideas in Telugu.

Telugu Sad Love Quotes |  Status | Quotations |

కలిసి ఉండాలి అనుకున్నవారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు విడిపోవాలి అనుకున్నవారు బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు

Sad Love Quotes in Telugu for Him

నిన్ను చూడకుండా నా కళ్ళు ఉండగలవు కానీ నిన్ను తలవకుండా నా మనసు ఉండలేదు…!

మంచో, చెడో నీ బాధలు ఎవ్వరికి చెప్పకు ఎలా ఉన్నావు? అని ఎవ్వరైనా అడిగితే బాగున్నాను అని కాదు బ్రహ్మాండంగా ఉన్నాను అని చెప్పు.

Sad Love Quotes in Telugu for Her

ఎవరి కోసమే ఏదీ ఆగదు ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు నువ్వు ఉంటే నీతో కలిసి నడుస్తుంది లేకుంటే ఇంకొకరితో కలిసి అడుగులేస్తుంది.

Love Failure Quotes

ఓపిక చాలా విలువైనది అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు ..

Sad Love Quotes in Telugu with Images

అనుమానించే మగాడితో ఏ ఆడది సంతోషంగా ఉండలేదు అలాగే… అనుమానించే ఆడదాని తో కూడా ఏ తెంట మగాడు సంతోషంగా ఉండలేడు.

Sad Love Failure Quotes in Telugu

పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు అని చెప్పిన నువ్వే మారిపోయావ్ కానీ విన్న నేను మారలేదు.

Sad Love Quotes in Telugu for WhatsApp Status

నేను ఇష్టపడ్డ ఏది నాకు దక్కదు అందుకే ఆశించడం మానేశా.

Sad Love Quotes in Telugu for Broken Hearts

నీతో కలిసి బ్రతికే అంతా అదృష్టం నాకు లేదేమో • కానీ,, జీవితాంతం నీ జ్ఞాపకాలతో బ్రతికే అంతా ప్రేమ నాకు ఉంది.

Fake Love Quotes

నీకు నాపై ప్రేమ లేనందుకు నిన్ను ద్వేషించలేను, కానీ, ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నందుకు నన్ను నేను ద్వేషించుకుంటున్నాను.

Sad Love Failure Quotes in Telugu

చెంప దెబ్బ కొట్టేవారిని, క్షమించవచ్చు….. కానీ జీవితం మీద దెబ్బ కొట్టెవారిని, ఎప్పటికీ క్షమించు…!!!

Best Sad Love Quotes in Telugu

మిమ్మల్ని మీరు నమ్మితే చాలు మీ విజయాన్ని చూసి ప్రపంచమే గుర్తిస్తుంది.

2024 Sad Love Quotes in Telugu

జీవితం ఎప్పుడు సవాళ్ళనే విసురుతుంది దానిని ఎదుర్కోని నిలిచిన వారే విజేత అవుతారు.

బంధం ఏదైనా బాధ “పంచుకొనేలా” ఉండాలి కానీ… బాధ “పెంచేలా” ఉండకూడదు….”

మనల్ని కోరుకునే వాళ్ళని మనం దూరం చేస్తూ మనకి దొరకని వాళ్ళని మనం కోరుకుంటాం..

Melancholic Sad Love Quotes in Telugu

Heart Touching Love Sad Quotes

ఏమైందో తెలియదు కానీ నువ్వున్నంత హ్యాపీగా నేను ఉండలేక పోతున్నాను!

జీవితంలో.. అన్ని మర్చిపోవచ్చు.. కని… జీవితం అనుకున్న వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము.

Touching Sad Love Quotes in Telugu

నేను ఎన్ని నిద్రలేని రాత్రిళ్ళు ఏడుస్తూ పడుకున్నానో నాకు ఆ దేవుడికే తెలుసు..

జీవితం సులభంగా మారదు నువ్వే బలంగా మారాలి.

Telugu Sad Love Quotes 2024

నీ నుండి ప్రేమను ఆశించడం నా పిచ్చితనం…

Quotes on Telugu Sad Love

నీకు ఎంత మంచి టాలెంట్ ఉన్నా సరే రూపాయి సంపాదించడం తెలియకపోతే కట్టుకున్న పెళ్ళాం కూడా అన్నం పెట్టదు… మనమే పెట్టుకుని తినాలి.

మనసుని నిత్యం గాయపరిచేవారితో కలిసి ఉండటంకంటే… ఒంటరిగా ఉండటం చాలా మేలు.

Love Quotes Sad in Telugu

కొందరు అనుకుంటారు దూరం పెడితే మెల్లి మెల్లిగా మర్చి పోతరేమో అనుకోని కానీ లోపల లోపల మెల్లి మెల్లిగా చచ్చిపోతారు అని వాళ్లకు తేలియదు పాపం….

Note: Sad Love Quotes in Telugu పోస్ట్ ఎలా నచ్చింది? దయచేసి comment ద్వారా తెలియజేయండి. All types of quotes, messages, ideas, thoughts, quotations and status are covered in this post. Please షేర్ చేయండి Facebook, Whatsapp, Instagram and Twitter లో.