Lets explore Painful Heart Touching Love Quotes in Telugu. These quotations offer consolation and understanding by serving as a reminder that everyone experiences pain.
Prema manavulu tarachuga anubhavinchedi, ayinappatiki adi badha, vedana mariyu badhaakaramaina vidipovaadaniki daariteestundi. Vidipoyina tarvaata vache vicharam mariyu niraasha yokka lotulanu edurkovaadaniki oka upayogakaramaina chikitsa vidhanam prema gurinchi bhaavodvega padabandhaalato mimmalni chuttu muttadam.
Table of Contents
Best Painful Heart Touching Love Quotes in Telugu
ఒంటరిగా ఉండడం మనక ఎంత ఇష్టమైనా.. ప్రేమలో మాధుర్యం రుచి చూడాలంటే ఇతరులు కావాల్సిందే
నా ప్రపంచంలో ఏది (ఇవ్వలేనంత సంతోషం నువ్వు నా పక్కన ఉండే క్షణం.
ఎంత ప్రాణంగా ప్రేమించిన కొన్ని బంధాలు మనవి కాలేవు.
కొన్నిసార్లు వాదించి బాధ పడడం కన్నా…. తప్పు నాదే అని మౌనంగా ఉండడమే…
నిద్ర వచ్చేస్తుంది నువ్వు కనిపిస్తే నా ప్రాణం లేచి వస్తుంది.
ఆశ పడడం తప్పు కాదు..అలుసు అయిపోవద్దు..కోరుకోవడం తప్పు కాదు..నిన్ను నువ్వు కోల్పోవడం తప్పు..
మంచి రోజులు వస్తాయని కాదు నచ్చని రోజులని ఎలా..?? తప్పించాలని బ్రతుకు.
Painful Heart Touching Love Quotes for Her
ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు మనతో అవసరాలు ఉన్నంతవరకే బంధాలైన, బంధుత్వాలైన అవసరం తీరిపోతే ఏ బంధమైన భారమే..
మోసపోయామంటే.. తప్పు వారిది కాదు.. మోసపోయేంత వారిపై నమ్మకం పెంచుకున్న మనదే..
నీ ప్రేమ స్వర్గం నువ్వు లేని జీవితం నరకం జన్మ, జన్మ ల బందమై నాతో ఉండిపోవా.
నిన్ను ఎక్కువగా ప్రేమించడం నాదే తప్పు..
నా కనులకి అందం నువ్వు, నా మనసుకి ఆనందం నువ్వు అందం, ఆనందం నీలా నను చేరడం నాకో వరం.
ఎదో ఒకరోజు నా మరణ వార్త నీ చెవిలో పడుతుంది ఆ ఒక్కరోజు నాకోసం ఒక్క కన్నీటి చుక్క కార్చు ఎందుకంటే ఆ కన్నీటి చుక్కలో ఐన నేను వున్నానని సంతోష పడుతా.
అలకకు కారణం తెలుసుకుని అర్థం చేసుకునే బంధం ఉండాలి కానీ.. అదే అదునుగా చేసుకుని వదులుకోవాలనే బంధంలో ఉండకూడదు
Painful Heart Touching Love Quotes for Wife
రాముడు నిజంగా తప్పు చేసాడో లేదో తెలీదు కానీ బరువు మాత్రం సీత మోసింది.
మనసుకు నచ్చిన నచ్చకపోయిన కొన్ని చూసిన చెప్పలేము కానీ అడగక ఉండలేము అడిగితే ఎక్కడ మనకు దూరంగా వెళ్ళిపొతారొ ….
I Miss You పదం కూడా సరిపోదు • నిన్ను ఎంతగా Miss అవుతున్నానో చెప్పడానికి.
గతం తాలూకు జ్ఞాపకాలు గాయం చేసిన, ఆ గాయాలు హాయిని ఇచ్చేవిగా ఉంటే, అవి మర్చిపోవాలని అడుగులు ముందుకి వేసిన, నడక ఎప్పుడు, గతం వైపు వెనక్కి నడుస్తుంది.
Explore Sad Love Quotes in Telugu
చెంప్ప మీద కొట్టిన దెబ్బకు మందులు ఉంటాయి కాని….మనస్సు మీద కొట్టిన దెబ్బకు ఏ మందులు ఉండవు
నీతో కలిసి బతికే భాగ్యం నాకు లేదు ఆలా అని నిన్ను వొదిలి బతక గలిగే ధైర్యం నాకు లేదు కానీ…. ప్రేమ కోసం నిన్ను కలిసే క్షణం కోసం ఎదురు చూస్తూనే వుంటా..!!!!
దేవుడు కనిపిస్తే ఒక్కటి అడగాలని ఉంది … విడదీయలి అనుకుంటే, ఏ బంధనీ కలపకు అనీ….
నువ్వు గుర్తొస్తే గుండెలు పగిలేలా ఎడవాలి అని ఉంది… కానీ కళ్లలో ఉన్న నీ రూపం ఎక్కడ జారిపోతుంది అని నా భయం…ప్రేమంటే దూరంగా ఉంటే గుర్తరావడం కాదు…. ప్రాణం ఉన్నంతవరకు తనే శ్వాసగా జీవించడం…
ఏ బంధమైనా ఆత్మీయ సంబంధంగా కొనసాగాలి అంటే… ప్రేమించే మనస్సు, ఒకరికి,ఒకరు ఇచ్చుకునే సమయం, అర్థం చేసుకునే విజ్ఞత, సర్దుకుపోయే తత్వం కలిగి ఉండాలి.
Painful Heart Touching Love Quotes for Him
85% రిలేషన్స్, ఫ్రెండ్షిప్స్ ముగిసిపోవడానికి కారణం
కొన్నిసార్లు వాదించి బాధ పడడం కన్నా…. తప్పు నాదే అని మౌనంగా ఉండడమే… చాలా మంచిది…!!
కలిసి ఉండాలి అనుకున్నవారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు విడిపోవాలి అనుకున్నవారు బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు.
మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండటమే మంచిది.
వదిలేయడం తేలికే కానీ.. మరచిపోవడమే కష్టం దేన్నైనా..
Explore Emotional Qutoes about Love in Telugu
మనసు విరిగిపోతే మాట్లాడాలి అనే ఆలోచన కూడా చనిపోతుంది.
Painful Heart Touching Love Quotes for Husband
జీవితంలో అతిగా బాధ పడేలా చేసేది ఇష్టం అయినవారిమీద పెట్టుకున్నా ప్రేమ నమ్మకం.
కాలం మారినట్టు ప్రేమ కూడా మారితే అది నిజమైన ప్రేమ ఎలా అవుతుంది, అవసరం అవుతుంది కానీ.
మనిషి జీవితంలో భరించలేని భాధని మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చేది ఒక ప్రేమ మాత్రమే.
గెలిస్తే జ్ఞాపకాలు మిగులుతాయి ఓడితే అనుభవాలు మిగులుతాయి.. కని.. గెలుస్తామో, ఓడిపోతామో తెలియని ప్రేమలో పడితే మాత్రం “కన్నీళ్లే” మిగులుతాయి.
ఏమిటో ఈ ప్రేమ కావాలని దూరమయ్యే కొద్దీ మరింత దగ్గర చేస్తుంది..!
మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది.
నిద్రపోతే నీ పరిచయాన్ని ఒక కలగా భావిస్తానేమోననే భయంతో నిద్రపట్టడం లేదు..
Note: Painful Heart Touching Love Quotes in Telugu పోస్ట్ ఎలా నచ్చింది? దయచేసి comment ద్వారా తెలియజేయండి. All types of quotes, messages, ideas, thoughts, quotations and status are covered in this post. Please షేర్ చేయండి Facebook, Whatsapp, Instagram and Twitter లో.