Emotional Heart Touching Love Quotes In Telugu

Emotional Love Quotes in Telugu Thumbnail

Love is this super strong feeling that can really get to us, you know? It’s like, from those cute and pure moments to the really intense and emotional stuff, true love can totally make us feel things and, like, inspire us or whatever.

In this article, we’ll explore some of the most powerful and emotional heart touching love quotes in Telugu that will leave you feeling inspired and touched.

Best Emotional Heart Touching Love Quotes In Telugu |లవ్ కోట్స్

ప్రేమ ఎక్కువ ఉన్నవారికే కోపం కూడా ఎక్కువ ఉంటుంది. అర్ధం చేసుకుంటే ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

Emotional heart touching love quotes in telugu

నుంచి ఎదురైనా నిన్ను అభిమానించటం మాత్రమే జరుగుతుంది ఎప్పటికైనా.

ప్రేమకి ఇగో కి మధ్య పోటీ పెడితే ఎప్పుడు ప్రేమే గెలవాలి… కాదనీ ఇగో గెలిస్తే అక్కడ ప్రేమ లేదని అర్థం…

Heart touching love quotes in telugu

ప్రేమ ఉన్నంత వరకు కాదు ప్రాణము ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తా.

నువ్వు గుర్తొస్తే గుండెలు పగిలేలా ఎడవాలి అని ఉంది… కానీ కళ్లలో ఉన్న నీ రూపం ఎక్కడ జారిపోతుంది అని నా భయం…ప్రేమంటే దూరంగా ఉంటే గుర్తరావడం కాదు…. ప్రాణం ఉన్నంతవరకు తనే శ్వాసగా జీవించడం…

Emotional Heart Touching Love Quotes in Telugu for Girlfriend

నీ నిరీక్షణలో ఎంత ఆనందం ఉందో నీకై నిరీక్షించే నా మనసుకే తెలుసు.

Touching love quotes

కడవరకు నిను చూడలేని నా కనులు వుండి కూడా వేస్ట్ అని నా మదికి అనిపిస్తుంది.

Emotional Heart Touching Love Quotes in Telugu for Her

నువ్వు నన్ను వద్దు అనుకుంటున్నావ్ కానీ నేను నీలా ఉండలేకపోతున్నా ఎందుకంటే నేను ప్రేమించాను.

Heart touching quotes

నా Life లో నువ్వు లేవన్న బాధ కన్నా కారణం లేకుండా దూరం అయిపోయావ్ అనే నిజం నన్ను ఎక్కువగా బాధపెడుతుంటుంది..

కడవరకు నిను చూడలేని నా కనులు వుండి కూడా వేస్ట్ అని నా మదికి అనిపిస్తుంది …..

Emotional Heart Touching Love Quotes in Telugu for Him

కోపం వస్తే చూపించ కూడదు చెప్పాలి ప్రేమ!

Emotional heart touching love quotes in telugu

ఇష్టం…కోపం… అలక.. ఏడ్వడం… నవ్వడం… ఇవ్వని మనకు నచ్చిన వాళ్ళ దగ్గరే చూపించగలం.

ప్రశాంతతను దూరం చేసే ప్రతీ పరిచయం ఒక అనుభవమే.., గొప్ప గుణపాఠమే….!

నిజం నొప్పిని ఇస్తుంది అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది కానీ… నిజం ఇచ్చినా ప్రశాంతత అబద్ధం ఎప్పటికీ ఇవ్వలేదు

Telugu emotional quotes

అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనదే.. అపార్ధం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే అవుతుంది..

Emotional Heart Touching Love Quotes in Telugu Images

రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటిని భరించాలి రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధని భరించాలి

Telugu Quotes

నాకంటే నిన్ను ఎక్కువ ఎవరూ.. ప్రేమించలేరు అని.. చెప్పలేను కానీ.. నాలాగా నీకోసం ప్రతి క్షణం.. ఆలోచించే వాళ్ళు ఎవరూ ఉండరు..

కూసింత నీటితడికే పూలు వికసిస్తుంటే.. కొండంత నీ ప్రేమ సృర్శకి నే జీవించనా..

Emotional heart touching love quotes

ఎంత గొడవ పడినా మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడే ప్రేమ దొరికితే ఆ జీవితం స్వర్గమే..!

Friends, we hope you like these heart-touching love quotes. If you like these Emotional Telugu Heart Touching Love Quotes,Quotations, Thoughts and Ideas please let us know in the comments, and be sure to share this post on your Facebook and WhatsApp.

Scroll to Top