500+ Telugu Love Quotes | {2024} ప్రేమ కోట్స్ తెలుగు లో

ఒక నిజమైన ప్రేమకు ఏ వయసు ఉండదు. ప్రేమ అనేది ఒక విషయం, దాన్ని వ్యక్తపరచవలసిన అవసరం లేదు, బదులుగా ఇది కన్నుల నుండి తానే వ్యక్తమవుతుంది. అలాంటి సందర్భంలో ఎవరికైనా ప్రేమ ఉంటే, అతను తన మాటలను అందమైన మాటలలో రాసి మెసేజ్ చేస్తాడు.

So కాబట్టి ఇక్కడ మీము మీకు 100+ Love Quotes in Telugu షేర్ చేయడానికి ఇచ్చాము. Explore Relationship quotes in telugu.

Love Quotes in Telugu

ఎన్ని కన్నీళ్లు వచ్చిన, ఎన్ని కష్టాలు ఎదురైన, ప్రాణం పోయెరోజు వస్తుందేమో కానీ, నీ మీద ప్రేమ పోయేరోజు ఎప్పటికి రాదు.

నాకంటే నిన్ను ఎక్కువ ఎవరూ.. ప్రేమించలేరు అని.. చెప్పలేను కానీ.. నాలాగా నీకోసం ప్రతి క్షణం.. ఆలోచించే వాళ్ళు ఎవరూ ఉండరు..

నిజమైన ప్రేమకు అర్ధం మనం మనపై చూపించుకునే “అభిమానం” అంతే నిబద్ధతో మనల్ని ప్రేమించేవారిపే చూపించడం…

నీ జ్ఞాపకాలు చెప్పే ఊసులే, అవి… నీవు పెట్టే నా ఎదలోతుల్లో గిలిగింతలే.. అవి నా హృదిలో శ్రావణసమీరాలే..!!

సరికొత్తగా మొదలైంది నా జీవితం నీ సాన్నిహిత్యంతో… సంతోషంగా సాగాలి నా పయనం నీ సహవాసంలో.

ప్రతి ప్రేమ ఒక జ్ఞాపకమే అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా … సక్సెస్ అయితే ప్రేమించిన వారితో ఉంటాం ఫెయిల్ అయితే వారి జ్ఞాపకాలతో ఉంటాం.

Heart Touching Love Quotes in Telugu

Also Explore: Heart Touching Love Quotes in Telugu

అవధులు లేని ప్రేమకు ఉదయించడమే తప్ప అస్తమించడమనేది తెలియదు.

కనులకు మాటలుండవు.. మధుర భావనలు తప్ప మనసుకి బాధించడం తెలియదు మనసారా ప్రేమించడం తప్ప ఐ లవ్ యూ బంగారం..!

నా కళ్ళు వెతికేది నీ మెస్సేజ్ కోసమే నిద్రలేవగానే అది చూసిన వెంటనే నాకు కలిగిన ఆనందాన్ని కోట్లు పెట్టినా పొందలేను.

నువ్వు పిలిచే క్షణం కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తున్నా!

నువ్వు దగ్గరఉంటే గొడవపడాలి అన్పిస్తుంది, దూరం అయితే, దగ్గర కావాలనిపిస్తుంది ఎలా అయినా నీతో ఉండాలనిపిస్తుంది బహుశా నువ్వేనేమో నా ప్రాణం.

ఓయ్, గుర్తుపెట్టుకో… నా ప్రపంచం నువ్వే..!!

మనసు కనులతో మౌనం ఊసుతో ఊహల ఊపిరితో ఓ ఉదయం నీముందు వాలింది.

నీ మనసుని కరిగించే లోపు నా వయసు కరిగిపోవచ్చేమో కానీ నీపై ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తరగదు..

నీకై ఎదురుచూస్తూ అలసిన నామనసుకి నిను చూడాలని తపనతో తడిసిన నాకనులకి పదే పదే నీపేరే తలుస్తూ నీకై స్పందిస్తున్న నా హృదయానికి ఎన్ని చెప్పినా నిన్ను చూసే క్షణం వరకు నామనసు మాట వినడం లేదు.

Feeling Love Quotes in Telugu

Also Explore: Feeling Quotes

ఒకరిని ప్రేమించడం ఎంత గొప్పో మనం ప్రేమించిన వాళ్ల చేత ప్రేమించబడడం అంతకంటే గొప్ప.. నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు దొరకడం నా అదృష్టం.

నా అని ఒకరు అనుకుంటే సరిపోదు ఇద్దరూ అనుకున్నప్పుడే ఏ బంధమైనా అందంగా ఉంటుంది..

బంధం అంటే ఇద్దరు వ్యక్తులు. ఒక గొడవ మరెన్నో కలయికలు. ఒక కోపం మరెన్నో బుజ్జగింపులు. ఒక అలక మరెన్నో ప్రేమలు. ఒక నమ్మకం మొత్తంగా ఒకరి కోసం ఒకరు.

నీ చిరునవ్వుల చిత్రమో… నయనాల హరివిల్లుల విచిత్రమో….. నన్ను నీ వైపు పూర్తిగా నిలిపేసింది..!!

నాపై నీ ప్రేమను నీ మాటలతో కాకుండా కన్నులతో తెలిపావు నీపై నా ప్రేమను నా కన్నులతో కాకుండా మాటలతో తెలిపాను..

నీ హృదయంలో కొంచెం చోటు ఇస్తే ఈ క్షణమే నీ హృదయం పై వాలిపోత…. విఘ్నా.

శుభరాత్రి రూపురేఖలు దేవుడిచ్చిన వరం ఎవరికి వారు మలచుకోగలిగేది గుణం కావాలంటే మొహానికి మేకప్ వేసి మెప్పించగలం కాని గుణానికి ఏ రంగును వేయలేం.

ఏరా బంగారం “నీ చిరునవ్వు పలకరింపుతో పలకరిస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను.

ప్రేమ ఒకరి వైపే ఉంటే…!! జ్ఞాపకంగా మిగిలిపోతుంది..!! ఇద్దరి మనుసులో ఉంటే..!! బంధంగా నిలబడుతుంది..!!

ప్రేమ ఏమీ ఆశించదు కష్టం వచ్చినప్పుడు తోడుగా నేను ఉంటాను అనే ధైర్యాన్ని ఇస్తే చాలు జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది..!

తాళి కట్టకుండా తనువులు కలవకుండా చేసే కాపురమే ప్రేమ.

Deep Love Quotes in Telugu

Explore: NEW Deep Love Quotes in Telugu | Best Love Quotes {2024} (teluguquotes.org)

మట్టిలో కలిసే వరకు మన బంధం ఇలానే ఉండాలి, నా జీవితంలో నిన్ను మరచిన రోజు, నా శ్వాస విడిచిన రోజు ఒకటే కావాలి. Love You Forever!

ఏ గుండెల్లో నేనుండాలి. నా గుండెపై నువ్వుండాలి..

తాలి కట్టకపోయినా నువ్వు నా భార్యవే నువ్వు నా ప్రాణం.

నాకు. నువ్వు కావలి నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వంటే నాకు ఇష్టం I love you బంగారం.

నా జీవితంలో అనుకోని అదృష్టం ఏదైనా ఉందంటే.. అది నువ్వు నా జీవితంలోకి రావడమే.

నాకు నువ్వు ఇచ్చే విలువైన బహుమానం నీ సమయం నీతో ఉంటే వచ్చే ఆనందమే వేరు బంగారు.

నేను నా లవర్ ఎప్పుడు ఇలా…..కలిసి మాట్లాడుకుంటామో.

నిన్ను చూడకుండా నా కళ్ళు వుండొచ్చేమో కానీ నిన్ను తలుచుకోకుండా నా మనసు ఉండలేదు.

Emotional Love Quotes In Telugu

Recommended: Emotional Heart Touching Love {2024} | 100+ కోట్స్ తెలుగు లో (teluguquotes.org)

ఐ లవ్ యూ బావ నా ప్రపంచమే నువ్వు బావ నువ్వు ఎక్కడ ఉన్న నా గుండెల్లో నే ఉంటావు బంగారం.

నువ్వు నాతో ఉంటే చాలు నాకు ఇంక ఏం లేకపోయినా పర్లేదు ఎందుకంటే, నువ్వు నాతో ఉంటే నాకు అన్నీ ఉన్నట్లే.

కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేం. కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము.. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం.

జీవితాంతం నీతో నడిచే అదృష్టం నాకు లేకపోవచ్చు కానీ.. ఊపిరి ఉన్నంత వరకు నిన్ను ప్రేమించేంత ప్రేమ నాలో ఉంది..!

కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు దూరంగా ఉంటున్నా సరే ఒకరికి ఒకరు ఎప్పటికీ… కలవరని తెలిసినా సరే, మనసుతో మనసుని ముడివేసుకుని బతకడమే నిజమైన” ప్రేమ “.

True Love Quotes in Telugu

ప్రేమలో ఉన్న మాధుర్యం తెలియాలంటే ప్రేమికుల్లో నిజాయితీ ఉండాలి. ఎందుకంటే.. నిజాయితీగా ఉన్నవారికి ప్రేమ ఎప్పటికీ దూరం కాదు.

మనిషిని బతికించే శక్తి ప్రేమకే ఉంటుంది ఎలా అంటే.. ఊపిరి హృదయానికి మాత్రమే చేరుతుంది కానీ.. హృదయాన్ని స్పందింపచేసే శక్తి “ప్రేమ”కే ఉంది.

నా ప్రపంచంలో ఏది (ఇవ్వలేనంత సంతోషం నువ్వు నా పక్కన ఉండే క్షణం.

నీ జ్ఞాపకాలు చెప్పే ఊసులే, అవి… నీవు పెట్టే నా ఎదలోతుల్లో గిలిగింతలే.. అవి నా హృదిలో శ్రావణసమీరాలే..!!

ఓపిక చాలా విలువైనది అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు ..

‘నేను’ అనే పదంలో నే అంటే నేను ను అంటే నువ్వు ఆ పదంలో ఏ అక్షరం లేకున్నా అర్థమే లేదు.

మనసుకు నచ్చిన నచ్చకపొయిన కొన్ని చూసిన చెప్పలేము కాన్నీ అడగక ఉండలేము అడిగితే ఎక్కడ మనకు దూరంగా వెళ్ళిపొతారొ ….

బంధం ఏదైనా బాధ “పంచుకొనేలా” ఉండాలి కానీ… బాధ “పెంచేలా” ఉండకూడదు….

నిజమైన ప్రేమకు అర్ధం మనం మనపై చూపించుకునే “అభిమానం” అంతే నిబద్దతో మనల్ని ప్రేమించేవారిపే చూపించడం…

నీ బంధం నా బంధం ఎంత వరకో తెలియదు కానీ ఒక్క సారి నా చేతిని పట్టుకుంటే జీవితాంతం విడిచిపెట్టను.

Best Telugu Love Quotes text

ఒకరి ప్రేమ ఎలా ఉండాలంటే… ఇంకొకరి ప్రేమ అనవసరం అనేలా… ఉండాలి.

బంగారం చాలా గుర్తొస్తున్నావ్ రా.. నిన్ను చాలా మిస్ అవుతున్న..

నా మనసుకి మాటలొస్తే అది పలికే తొలిమాట నువ్వంటే నాకిష్టమని.

నిన్ను ఎంత ప్రేమిస్తున్న అంటే… నన్ను నేను మరిచి పోయేంత… నాలో నేను లేనంత..నీకై నేను బ్రతికేంత బంగారం.

ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తాడు, ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్నా తల్లిలా ప్రవర్తిస్తుంది ఇది పచ్చినిజం.

నేను సంతోషంగా ఉండడానికి ఏదో అద్భుతం జరగనవసం లేదు నువ్వు పక్కన ఉంటే చాలు.

మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధపెడితే కోపం రాదు.. కన్నీళ్ళు మాత్రమే వస్తాయి.

నిను పిలవని క్షణాలు ఉన్నాయేమో కానీ నిను తలవని క్షణంలేదు… నిను చూడని రోజులున్నాయి గానీ మరిచిన గడియలు లేవు …

Romantic Telugu Quotes

నీ కనులు నా బాషలు అవుతున్నాయి.

నీ ప్రేమ నా జీవితంలో అత్యంత ముఖ్యం.

నా ప్రేమలో మీరు ఏమిటి? అది అనుభవించడం.

Related Love Quotiations Topics to explore:

Wrapping Up

So above are the Best Love Quotes in Telugu that you can find on teluguquotes.org with images. These Telugu Love Quotes are delivered by very high research and poetic writing by authors. We know you like these Telugu love quotations, thoughts and ideas. Please request you to share this post.