We wish everyone to experience more and more love with Feeling Love Quotes in Telugu. This love that is enjoyed within is called “love”. Every person needs it at one time or another, but if you can’t express it to your love, it’s hard to understand your love as a person. It doesn’t know what you are going through for wadi. If you don’t say this, then he will stop you. So you need not fear.
In an effort to assist you, we’re sharing love quotes in today’s post. These quotes resonate with the essence of love. Share these heartfelt Telugu love quotes with that special someone, expressing your profound feelings. May your one-sided love blossom into a beautiful, mutual connection.
Table of Contents
Best Feeling Love Quotes in Telugu FOR GF & BF
రెండే రెండే కోరికలు ఒకటి ఎప్పుడూ నువ్వు!! శ్రీ నవ్వుతూ ఉండాలి రెండు నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి.
ఊహతెలిసిన దగ్గరినుండి ఊహించలేదు ఊహించనంతగా నిన్ను ప్రేమిస్తానని.
కొన్ని అబద్ధాలు ఇష్టాలుగా మారుతాయి.. మరికొన్ని ఇష్టాలు నిజాలతో ఆగిపోతాయి.. ఇంకొన్ని నిజాలు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.!!
నేను ఎవ్వరిని అంతా త్వరగా ఇష్టపడను.. కానీ,, నేను ఒక్కసారి ఇష్టపడితే మాత్రం ప్రాణం SK పోయినా వదులుకోను…!!
Also Explore: Emotional Heart Touching Love Quotes Telugu
నా “హృదయం” చిన్నదే కానీ… దానికి నీ మీద ఉన్ “ప్రేమ” గొప్పది.
Love Feeling Quotes in Telugu for Him
ఒకరి ప్రేమ ఎలా ఉండాలంటే… ఇంకొకరి ప్రేమ అనవసరం అనేలా… ఉండాలి.
ప్రేమ నడుం నొప్పి లాంటిది అది ఎక్స్ రే, స్కానింగ్ లో కనిపించదు అనుభవించేవారికే నొప్పి తెలుస్తుంది ప్రేమ కూడా అంతే అందులో మునిగిన వారికే ఆ మాధుర్యం తెలుస్తుంది.
నీతో ఇలా ఒక జన్మ మొత్తం సంతోషంగా జీవించే వరమే ఇస్తే…? 99 జన్మలు ఎంతటి నరకానైనా అనుభవించి… నీ కోసం మళ్లీ జన్మిస్తా.
నీకోసం వేచిఉండే మనిషితో వీలున్నప్పుడు మాట్లాడడం కాదు వీలు చేసుకుని మాట్లాడడం నిజమైన ప్రేమ బంధం ఏదయినా సరే..!!
ఇష్టం .. కోపం.. అలక.. ఏడవటం….నవ్వటం.. ఇవన్నీ మన మనసుకి నచ్చిన వాళ్ల దగ్గర మాత్రమే.
మరిచేమనసుకాదు నాది… మరిచిపోయే మనిషివి కాదు నువ్వు… కంటికి దూరంగా ఉండొచ్చు. కానీ మనసుకు చాలా దగ్గర ఉంటావు
Feeling Love Quotes in Telugu for Her
ఒకరిని ప్రేమించడం ఎంత గొప్పో మనం ప్రేమించిన వాళ్ల చేత ప్రేమించబడడం అంతకంటే గొప్ప.. నన్ను ఎంతగానో ప్రేమించే నువ్వు దొరకడం నా అదృష్టం.
ప్రేమించే మనసు అందరికీ ఉంటుంది కానీ.. ప్రేమించిన వారిని తోడుగా పొందే అదృష్టం కొందరికే ఉంటుంది.
కాలాన్ని వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉంటే నిన్ను ఇంతకంటే ముందే నా జీవితంలోకి వచ్చేలా చేస్తాను.
ప్రేమలో స్నేహం ఉంటుందో ఉండదో.. నాకు తెలీదు కానీ..!! స్నేహంలో మాత్రం ప్రేమ ఉంటుంది.. మిత్రమా..
నా హృదయం ఎదురు చూస్తుంది నిన్ను కలిసే క్షణం కోసం నా ప్రాణం ఎదురు చూస్తుంది నిన్ను చేరే క్షణం కోసం.
Best Love Feeling Quotes in Telugu for Girlfriend
నమ్మి బ్రతకడం వేరు.. నమ్మిస్తూ బ్రతకడం వేరు.. నమ్మి బ్రతకటంలో “ప్రేమ” ఉంటుంది.. నమ్మిస్తూ బ్రతకటంలో “స్వార్థం” మాత్రమే ఉంటుంది…
ప్రేమించుకోవడానికి వయసు అందం అవసరం లేదు ప్రాణం. ఇచ్చే మనసుంటే.
Also Explore: Heart Touching Love Quotes in Telugu
నీ గురించి ఆలోచిస్తే మెలకువ వచ్చేస్తుంది నీ గురించి కలలు కంటే నిద్ర వచ్చేస్తుంది నువ్వు కనిపిస్తే నా ప్రాణం లేచి వస్తుంది.
Best Feeling Love Quotes in Telugu for Boyfriend
ఎందుకు నువ్వు నాకు ఇంతలా నచ్చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు కానీ నిన్ను చూసే కొద్దీ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది…!
మనిషిని బతికించే శక్తి ప్రేమకే ఉంటుంది ఎలా అంటే.. ఊపిరి హృదయానికి మాత్రమే చేరుతుంది కానీ.. హృదయాన్ని స్పందింపచేసే శక్తి “ప్రేమ”కే ఉంది.
Friends, we hope you like these love quotations purely based on Feelings. If you like these Quotes, Quotations, Thoughts, Ideas and images please let us know in the comments, and be sure to share this post on your Facebook and WhatsApp.