Fake Love Quotes

Reading false relationship quotes can sometimes help you understand your love and life. Love, trust, and dedication are the pillars of every relationship. On the other hand, there are those who betray others by misusing their trusts. That’s we brought Telugu Fake Love Quotes.

Here are some best quotes on fake love and relationship through which you can express your feelings.

Fake Love Quotes in Telugu

అలకకు కారణం తెలుసుకుని అర్థం చేసుకునే బంధం ఉండాలి కానీ.. అదే అదునుగా చేసుకుని వదులుకోవాలనే బంధంలో ఉండకూడదు

Heart Touching Love Quotes

మనతో మాట్లాడడం తగ్గిస్తున్నారంటే మనల్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం.

కోల్పోవడం నాకు కోత్తెమీ కాదు కోరుకున్నవన్ని వచ్చినట్టే వచ్చి ఆశ పెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకే ఆశ పడడం మానేశా.

Telugu Fake Love Quotes

అతిగా ఆలోచిస్తున్నావంటే సోల్యుషన్ కోసం అయ్యుండాలి అంతేకాని మనశ్శాంతిని చంపేలా ఉండకూడదు అరచేతులతో గాలిని ఆపలేము ఆలోచనతో గతాన్ని మార్చలేము.

జీవితంలో నమ్మక నమ్మక ఒక్కరిని నమ్ముతే వాళ్ళు ఏం చేశారు అంటే మళ్లీ ఇంకొకరిని నమ్మాలి అంటే భయపడేలా చేశారు.

నీతో ఎవరు ఉండరు ఉన్నట్టు నటిస్తారు.. ఒకటి గుర్తుపెట్టుకో చివరికి నీతో నువ్వే ఉండాలి..

Explore Heart Touching Love Quotes

Fake Love Quotes Telugu Language text

ఈ లోకంలో అతిపెద్ద ద్రోహం ఏంటో తెలుసా…? ఒకరిపై అబద్దపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమ అని నమ్మించి మోసం చేయడమే…!

గాయపరచి క్షమించ మనడం శులభం.. గాయపడి క్షమించడం చాలా కష్టం…

ఈ ప్రపంచంలో మనం కోల్పోయిన తర్వాత రానివి రెండు స్వచ్చమైన ప్రేమ, పెట్టుకున్న నమ్మకం. ఈ రెండు కోల్పోయిన తర్వాత తెలుసుకున్నా ఉపయోగముండదు.

ఇద్దరి మధ్యలోకి third person అనే చాప్టర్ open అయినప్పుడే ఫిక్స్ అయిపో.

Sad Love Quotes

నిజంగా నా లైఫ్ లో నీకిచ్చిన ఇంపార్టెన్స్ ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. కానీ నువ్వు చూసినంత చీఫ్ గా నన్ను ఎవ్వరూ చూడలేదు.

Telugu Fake Love Quotes Images

ఎన్నీ మనసుకి గాయం చేసిన మళ్ళీ నమ్మడమే ప్రేమ.

నన్ను కూడా ప్రేమగా చూసుకునే…. ఒక మనసు ఉంది అనుకున్న….!! కని…..? తర్వాత తెలిసింది ఎప్పటికీ ఒంటరినే అని….

కొంత మంది. వాళ్ళ అవసరాలు కోరికలు తీర్చుకోవడానికి మనలని ఇష్టపడతారు, ప్రేమిస్తారు.

నాకంట నిను చెడు చూపు చూడక ప్రేమించా.. ప్రేమించా ఏనాడు నీ స్పర్శను కూడా ఆశించక..

Final Words

Going through a heartbreak from fake love is tough, and I get it. But beating yourself up over someone else’s mistake isn’t the answer. Instead, think of it as a bad dream, let it go, and just keep moving forward in life. You’ve got this covered with Fake Love Quotations.