Deep Love Quotes in Telugu

Deep love quotes in Telugu

స్నేహితులారా, ప్రేమ అనేది మన జీవితాల్లో పరమ రసాయనం. అది లేని జీవితం నిర్జీవంగా, రంగులేని చిత్రంలా ఉంటుంది. ప్రేమ ఎన్నో రూపాల్లో, ఎన్నో రకాలుగా మనల్ని ఆవహించి, మన ఆత్మలను తాకిస్తుంది. ప్రేమికుల కన్నుల్లో మెరిసే తేజం, తండ్రి తన బిడ్డను చూసినప్పుడు పొంగే పరవశం, స్నేహితుల మధ్య చిగురించే అనుబంధం, దేవుడిపట్ల మనకున్న భక్తి… ఇవన్నీ ప్రేమ యొక్క వివిధ రూపాలు.

Let’s explore this infinite ocean of love through Best Deep Love Quotes in Telugu. These quotes put your heart’s feelings into words. You can express your love, happiness, pain, anguish, longing, and many other experiences through these quotes.

Deep Love Quotes in Telugu To Express Your Feelings And Emotions

మళ్లీ మళ్లీ చెప్తున్నా… నీ మీద ప్రేమ చావదు ఇంకొకరి మీద ప్రేమ పుట్టదు ఈ జన్మకు… నువ్వే నా జీవితం.

Telugu deep love quotes

గొంతులో ఉన్న మాటైతే నోటితో చెప్పగలం కాని గుండెలో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చెప్పగలం..

Deep love quotes in telugu text

సంవత్సరాలు ఎన్నైనా మారనీ నా గుండెలో నీ స్థానం మాత్రం ఎప్పటికి మారదు.

ఈ జన్మకే కాదు ప్రతి జన్మకి నువ్వే నాకు తోడుగా కావాలి బంగారం.

Deep Love Quotes in Telugu for Him

ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదలేవరకు అలాగే ఉంటుంది మరణం మనిషికి మాత్రమే ప్రేమకు మరణంలేదు.

Deep love quotes in telugu

చూసిన ప్రతి అమ్మాయినీ పరిచయం చేసుకోవాలి అనుకోవడం ఆకర్షణ ఏ అందమైన అమ్మాయిని చూసినా నువ్వు ప్రేమించే అమ్మాయే గుర్తుకు రావడం నిజమైన ప్రేమ.

గొడవపడిన వెంటనే కన్వెన్స్ అయిపోయి.. ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు ఇద్దరికీ ఉంటే ఆ రిలేషన్ షిప్ జీవితాంతం నిలుస్తుంది దానినే అంటారు.. పర్ఫెక్ట్ లవ్ అని..!!

ప్రేమకు విలువ కట్టే నగదు ఈ సృష్టిలోనే లేదు ఎందుకంటే..! ఈ ప్రపంచాన్ని తాకట్టు పెట్టినా నీపై నాకు ఉన్న ప్రేమకు కనీసం “వడ్డీ”కి కూడా సరిపోదు

చెయ్యి చాచి డబ్బులు అడిగేవారికి డబ్బులు ఇవ్వక పోయినా… పర్లేదు గాని ఆకలి అన్న… వాళ్ళకు పట్టేడు అన్నం… పెట్టడం మన మానవత్వం..

Best deep love telugu quotes

నేను ఎప్పుడూ ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తుకొస్తావు. నేను నీతో ఎప్పుడు మాట్లాడాలా..? ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురూ చూస్తూ ఉంటాను.

Deep love quotes telugu

Deep Love Quotes in Telugu for Her

మనల్ని ఏప్పుడు తలచుకోనే ఓ మనసు మనకోసమే వేతీకే ఓ ప్రాణం మన కోసం వేచి చూసి ఓక జీవితం దొరకడం నిజంగా అదృష్టం ప్రేమించడం కన్నా ఇంకోకరి ప్రేమ పొందడం ఓక వరం.

నా మొదటి ఆలోచన రాత్రి పడుకునే ముందు నా చివరి ఆలోచన నువ్వే బంగారం.

Deep romantic love quotes in telugu

నీ కన్నులు కైపెక్కించాలి. కాని కన్నీటి తెరల మాటున తడవకూడదు. తెల్లని పద్మంలా విప్పారుతూ ఉండాలి. కానీ ఎర్ర మందారంలా ఎరుపెక్కకూడదు.

Deep Love Quotes in Telugu for text

అర్ధం చేసుకునే వారు చెంతనుంటే అడవి కూడా అంతఃపురమే…!!

Deep true love quotes in telugu

కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేం. కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము.. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం.

దూరం పెడితే మెల్లిమెల్లిగా మర్చిపోతారేమో అనుకుంటారు. కానీ లోలోపల మెల్లిమెల్లిగా చచ్చిపోతూ ఉంటారనీ.. వాళ్లకు తెలియదు పాపం.

Telugu Quotes

Thank you for taking the time to explore our Classic Deep Love Quotations in Telugu. If you appreciate Telugu quotes, do share them with your friends. For any corrections or suggestions, please contact us by clicking here. Explore similar quotes below

Scroll to Top