సేన్హం కోట్స్: Friendship Quotes in Telugu

స్నేహితుల కోసం కవితల సంకలనం- Collection of Best Friendship Qutoes, Friendship Quotes in Telugu, Latest Telugu Friendship Quotes, WhatsApp Friendship Quotes.

పుస్తకాలు, స్నేహితులను చాలా ఆలోచించి ఎంచుకోవాలి ఎందుకంటే.. వాటి ప్రభావం మన జీవితాలపై ఉంటుంది..

 

ఒక్కసారి నాది అని స్వీకరించిన తర్వాత ఎంత కష్టం వచ్చినా ఎప్పటికీ వదులుకోకూడదు అది ప్రేమ అయిన స్నేహం అయిన.

 

ఫ్రెండ్స్తో అన్ని విషయాలు పంచుకోకపోయినా పర్వాలేదు కానీ.. పంచుకునే విషయాలు మాత్రం నిజమైనవై ఉండాలి.

 

పుస్తకాలు, స్నేహితులను చాలా ఆలోచించి ఎంచుకోవాలి ఎందుకంటే.. వాటి ప్రభావం మన జీవితాలపై ఉంటుంది.

 

ఒక్కసారి నాది అని స్వీకరించిన తర్వాత ఎంత కష్టం వచ్చినా ఎప్పటికీ వదులుకోకూడదు అది ప్రేమ అయిన స్నేహం అయిన.

 

కష్టమొస్తే హ్యాండ్ ఇచ్చే ఫ్రెండ్ కన్నా… కష్టంలో స్టాండ్ తీసుకున్న ఫ్రెండ్ లైఫ్ లో ఉండాలి.

 

నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నిన్ను లేకుండా చేస్తుంది ప్రేమ నీలో నువ్వు లేకున్నా నీవెంట నేనున్నానంటుంది స్నేహం.

 

బాధ్యతగల తండ్రి ఉంటే ఇల్లు బాగుంటుంది బలమైన నాయకుడు ఉంటే సమాజం బాగుంటుంది మంచి స్నేహితుడు ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది.

 

నీకు నచ్చినట్లుగా నీ స్నేహితుల దగ్గర ప్రవర్తిస్తే ఆ స్నేహం కొంతకాలమే నిలుస్తుంది.నీ స్నేహితులకు అనుగుణంగా ప్రవర్తిస్తే మీ స్నేహం కలకాలం నిలుస్తుంది.

 

స్నేహం అనేది ఒక వరం మనం ఎలాంటి సందర్భంలో ఉన్నా, మన మనసులోని భావాలను పంచుకోవడానికి ఒక మిత్రుడు ఎప్పుడూ మనతో ఉంటే మనం ఎంతో.అదృష్టవంతులం.

 

స్నేహం అనేది లేకపోతే మనిషి బతకలేడు.. ఎందుకంటే.. మనిషికి మీరు జీవించే ఉన్నారు అని గుర్తు చేసేది స్నేహం మాత్రమే..!

 

భయపెట్టే శత్రువులు ఎందరు ఉన్నా ధైర్యం చెప్పే ఒక్క మిత్రుడు తోడుంటే జీవితాన్నే గెలవొచ్చు.

 

నువ్వులేకపోతే.. నేను లేను అనేది ప్రేమ నువ్వుండాలి.. నీతోపాటు నేనుండాలి. అనేది స్నేహం.

 

ఒక మంచి మిత్రుడు వందసార్లు అలిగినా..బ్రతిమాలుకోడం ఉత్తమం. దారం తెగి హారంలోని ముత్యం పడిపోతే..పోతేపోనీ అని వదిలేయక దండలో తిరిగి కూర్చుతారు కదా. ఫ్రెండ్..ముత్యం కన్నా ఎక్కువే.

 

ఫ్రెండ్ సంతోషంలో ఉన్నప్పుడు పిలిస్తే వెళ్లాలి.. అదే కష్టంలో ఉంటే పిలవక పోయినా వెళ్లి ఆదుకోవాలి.

 

మరిచే స్నేహం చేయకు స్నేహం చేసి మరవకు.

 

ఒక స్నేహితుడిని చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావడానికి నిజమైన స్నేహితుడు ప్రయత్నిస్తాడు.

 

విలువైన వాళ్ళతో కాదు విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చేయి నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు.

 

వేలకొద్ది మిత్రులను పొందట అద్భుతం కాదు. వేల సమస్యలను ఎదుర్కోగల మిత్రుడిని పొందడం అద్భుతం.

 

ఒక బెస్ట్ ఫ్రెండ్ చెప్పిన హార్ట్ టచింగ్ లైన్… మరణించాక నన్ను చూడటానికి రావద్దు మిత్రమా.. నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీళ్లు తుడవడానికి నా చేతులు ఉండవుగా..

 

మనం ఎలా ఉన్నా సరే అనేవాడు.. అసలైన స్నేహితుడు… ” మనకు సరైన దారి చూపేవాడే… సరైన స్నేహితుడు హితుడు, సన్నిహితుడు.

 

బెస్ట్ ఫ్రెండ్ను సంపాదించటం కష్టం! విడిచిపెట్టడం అంతకన్నా కష్టం!! ఏదేమైనా మర్చిపోవడం అనేది అసాధ్యం.

 

స్నేహమంటే మన భుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నానని చెప్పటం.

 

జీవితంలో లక్షలు సంపాదించినా లభించని సంతోషం, మంచి మిత్రుడు దొరికితే లభిస్తుంది.

 

మన దగ్గర ఏమి లేనప్పుడు మనల్ని చేరదీసినోడే నిజమైన స్నేహితుడు అలాంటి వాళ్లని ఎప్పటికి మరువకూడదు.

 

ఎన్ని దారాల ముళ్ళతో నిన్ను నన్నుగా నన్ను నిన్నుగా చూపించగలను. స్నేహం దారాల ముడి కాదు కదా హృదయాల ముడి కదా..

 

ఏదైనా సాధించిన తర్వాత గుర్తించేది సమాజం ఏదైనా సాధిస్తావని గుర్తించేది కుటుంబం ఏదైనా సాధించగలవనే నమ్మకాన్నిచ్చేదే స్నేహం.

 

ఫ్రెండ్స్తో అన్ని విషయాలు పంచుకోకపోయినా పర్వాలేదు కానీ.. పంచుకునే విషయాలు మాత్రం నిజమైనవై ఉండాలి.

 

జీవితంలో స్నేహం అంటే ఏంటో పరిచయం చేసావ్ కానీ మధ్యలోనే వదిలేసి పోతావనుకొలేదు…!

 

స్నేహమనేది ….. రెండు దేహాల్లో ఉండే ఒకే ఆత్మ.

  • best friend friendship quotes in telugu
  • friendship quotes in telugu heart touching
  • true friendship quotes in telugu

 

పేద, ధనిక చూడనిది కుల, మత భేదం లేనిది బంధుత్వం కంటే గొప్పది స్నేహం మాత్రమే.

 

స్నేహం. అనేది కలకాదు.. జ్ఞాపకం కాదు మనతో ఎల్లప్పుడూ ఉండే ఇంకొక మనసు.

 

సలహా అనేది మీ స్నేహితులను కేవలం సంతోష పెట్టేదిగా కాదు సహాయపడేదిగా ఉండాలి.

 

ప్రపంచం నిన్ను దూరం చేసినా.. నిజమైన స్నేహితుడు. నిన్నే చేరదిస్తాడు…

 

పుస్తకాలను నమ్మితే పాఠాలు తెలుస్తాయి… లావణ్య మనుషులను నమ్మితే గుణపాఠాలు తెలుస్తాయి…!!

 

స్నేహం కోసం ప్రాణమ్మివడం కష్టమేమి కాదు అంతటి త్యాగం చేసే స్నేహితుణ్ని పొందటమే కష్టం.

 

ఆపదలో అవసరాన్ని బాధల్లో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు.

 

స్నేహం, ప్రేమాభిమానాలు రోజురోజుకీ పెరగాలి నమ్మకం, గౌరవాలు రెట్టింపవ్వాలి కలకాలం సంతోషంగా కలిసుండాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ సండే.

 

ఇష్టాలను, కష్టాలను అర్ధం చేసుకోలేని స్నేహాలు, బంధాలు ఉన్నా, లేకున్నా ఒకటే.

 

ఎవరూ రాయలేని విలువైన పుస్తకం స్నేహం అందరికీ అరుదుగా దొరికే అదృష్టం స్నేహం నేను కొనలేనిది నాకు దొరికినది అదే నీ స్నేహం.. నేస్తమా.

 

మంచి స్నేహితులు ఆకాశంలో నక్షత్రాల్లాంటి వారు కొన్నిసార్లు కళ్లకు కనబడకపోయినా అవసరమైనపుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు మిత్రమా.

 

స్నేహం అనేది అవసరం ఉన్నప్పుడు ఒక విధంగా అవసరం తీరాక ఒక విధంగా ఉండేది కాదు జీవితాంతం కష్టసుఖాలలో కలిసిమెలసి తోడుండేది నిజమైన స్నేహం.

 

స్నేహం చేయడానికి మోసం చేసినా తప్పు లేదు కానీ మోసం చేయడానికి స్నేహం చేయకు……

 

ప్రేమ అనేది ఫోన్ కాల్ లాంటిది లిఫ్ట్ చేయకపోతే మిస్ అవుతుంది కానీ ఫ్రెండ్జిప్ అనేది మెస్సేజ్ లాంటిది నువ్వు ఓపెన్ చేయకపోయినా నీ కోసం ఇన్బాక్సులో వెయిట్ చేస్తూ ఉంటుంది.

 

ఒక మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి సంతోషంలో అందరూ తోడుంటారు కానీ.. దు:ఖంలో నిజమైన స్నేహితుడు మాత్రమే తోడుంటాడు..!!

 

షరతులు లేకుండా నీతో ఉండేవాడు.. ఏమీ ఆశించకుండా నీ మంచిని కోరేవాడు నీ స్నేహితుడు.

 

కొందరి స్నేహం కొన్ని అనుభవాలు నేర్పుతుంది కొందరి స్నేహం మనల్ని అనుభవజ్ఞులుగా మార్చుతుంది.

 

ఏ స్నేహం.. చివరిదాకా పయనం సాగిస్తుందో తెలియదు కానీ ప్రతిరోజు పలకరింపు ఆ స్నేహానికి ప్రాణం పోస్తూ ఉంటుంది. శుభోదయం ప్రియ నేస్తమా.

 

స్నేహం పూల చెట్టు వంటిది మంచితనం పరిమళాన్ని మంచి మాటలు ఆనందాన్ని అందిస్తాయి దాన్ని పోషించడం.. మనవంతు ఏ వస్తువు పోయినా విచారించి తర్వాత మరచిపోతాం స్నేహాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ దొరకదు.

 

స్నేహాన్ని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది మంచుతో పోల్చకు కరిగిపోతుంది ఆకుతో పోల్చకు.. రాలిపోతుంది నవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది.

 

ఒక స్నేహం నీతో తన బాధను పంచుకుందంటే నిన్ను నమ్మిందని నువ్వు ప్రత్యేకమని అర్థం ఆ విషయం నీలోనే దాచుకున్నావంటే ఆ స్నేహానికి నీవు విలువనిచ్చావని నీకెంతో కావలసినది అర్ధం.

Leave a Reply