Table of Contents
Inspiring Swami Vivekananda Quotes
పరాజయాలను పట్టించుకోకండి, అవి సర్వసాధారణం అవే జీవితానికి మెరుగులు దిద్దేవి ఓటు లేని జీవితం ఉంటుదా ?
మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి.
నీకు నువ్వే ఉన్నావని ధైర్యం చెప్పుకోవడమే నిజమైన ధైర్యం.
ఎట్టి పరిస్థితులలోను నీవు శారీరకంగా కాని, మానసికంగా కాని, నైతికంగా కాని లేక ఆధ్యాత్మికంగా కాని బలహీనుడవు కాబోకు.
ధనం శక్తి కాదు మంచితనమే శక్తి – స్వామీ వివేకానంద
ఒకరి చిరు నవ్వుకి మనం కారణం కాకపోయినా పర్వాలేదు…కానీ ఒకరి కన్నీటికి కారణం మాత్రం కాకూడదు.. స్వామి వివేకానంద.
ఓపిక పట్టేవారు ఎప్పుడు ఓడిపోరు మిత్రమా ఓపిక పట్టు చూడు నీ జీవితం నీకు చాలా నేర్పుతుంది.
Motivational Swami Vivekananda Quotes
వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు.. కానీ చర్చించుకుంటే ఇద్దరు గెలుస్తారు.. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి…!!
దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తీ తప్పకుండా అపార్థం చేసుకోబడతాడు – స్వామీ వివేకానంద
అనుభవం ద్వారా తప్ప, జ్ఞానాన్ని సంపాదించే మార్గం మరొకటి లేదు. – స్వామి వివేకానంద
ఇతరులు నీ గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు నీ పాదాలకు అంటిన దుమ్ము లాంటిది దులుపు కోవాలి గాని నుదుటికి రాసుకోకూడదు. స్వామి వివేకానంద.
కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు..!! – స్వామీ వివేకానంద.
నీ మేలు కోరేవారు ఎపుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు.. నీకు కీడు కోరుకునే వారు ఎప్పుడు నిన్ను పొగుడుతూనే ఉంటారు.. భజన చేసేవారు కాదు.. ప్రశ్నించేవారే నీ నిజమైన మిత్రులు.
మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు.. ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు.
నీ గురించి నీ వెనుక తప్పుగా మాట్లాడేవారిని అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనుకే.
కెరటం నా ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు…
నిస్వార్థంగా పని చేయండి మరొకరిని చాటున దూషిస్తున్న మిత్రుని మాటలను ఎన్నడూ వినవద్దు..
మనుష్యుడు జన్మించినది ప్రకృతిని జయించడానికే కాని దానిని అనుసరించడానికి కాదు.
జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే.
యువతకు స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద వర్థంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము.
జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు గెలవడానికి ఎన్నో అవకాశాలు భగవంతుడు నీ కోసం కల్పిస్తాడు – స్వామీ వివేకానంద