Best Psalm Bible Quotes in Telugu

నీతిమంతులు చిగురాకువలే వృద్ధినొందుదురు. సామెతలు 11 : 28.

 

నీతిమార్గము ననుసరించి జాగ్రత్తగా ఉండి, పాపము చేయకు.

 

ఆత్మను దేహమును’ కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి.

 

బండలోనుండి ఆయన్న నీటి కాలువలు రప్పించును. నదులవలే నీళ్లు ప్రవహింప జేయును.

 

దేవుడు తండ్రి వలె నీపై జాలి పడునుగాక…!

 

ఒకడు నన్ను సేవించినచో నా తండ్రి అతనిని ఘనపరచును. యోహాను 12:26

 

దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడే వచ్చియున్నది. యోహాను 5: 25

 

నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. వారి నిధులను నింపుదును. సామెతలు 8 : 21

 

ప్రేమ పొరుగువానికి చెయ్యదు కీడు గనుక ప్రేమకలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే.

 

యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు. కృంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు.

 

గద్దింపు బోధ, సరిదిద్దే బోధ సంఘంలో లేకుంటే జీవముగల దేవుని సంఘం క్రమము లేనిదిగా అవుతుంది

 

నీతియు యదార్థమైన భక్తి గలవారై,దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవలెను.

 

సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడై ఉన్నాడు.

 

ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగైయులను. యోహాను 1 : 4

 

నేను గొజ్జెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱాలకొరకు తన ప్రాణం పెట్టును. యోహాను 10:11

Leave a Reply