Love Failure Quotes

బంధం రెండు జీవితాలకు సంబంధించినది ఎట్టి పరిస్థితిలోనూ మూడో వ్యక్తి జోక్యానికి తావివ్వకూడదు.

ఒకరి మోసం బయటపడిన తర్వాత నిలదీయడానికి ప్రయత్నించకు ఎందుకంటే.. వాళ్లు చేసింది కరెక్టేనని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే నిందలు వేయడానికి వెనుకాడరు.

నేను గతం మరచిపోయాను అనుకొంటున్నావా, నువ్వు చేసిన గాయం నాకు గుర్తులేదనీ అనుకొంటున్నా…..

ఇలా అంటున్నాను అని ఏమి అనుకోకు నువ్వు ముందులా అసలు లేవు చాల అంటే చాల మారిపోయావు – నీలో మార్పు నన్ను ఎంతలా బాధ పెడుతుందో తెలుసా.

పెదవులు అబద్ధం చెప్పొచ్చు కానీ.. ప్రవర్తన ఎప్పటికీ అబద్ధం చెప్పదు..!

మనిషికి సాయం చేసే గుణం లేకపోయినా పర్వాలేదు కానీ.. మరొకరిని మోసం చేసే గుణం మాత్రం ఉండకూడదు..!

బాధ పెట్టడం నీకు అలవాటైపోయింది… బాధ పడుతూ కూడా నిన్ను ప్రేమించడం నాకు అలవాటైపోయింది….

ఎందుకు దగ్గర అవుతారో తెలియదు ఎందుకు దూరం పెడతారో తెలియదు వదిలేసి ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరి life లో కి వెళ్ళవద్దు.

బాగుండేది మా కథ… కాని పూర్తి అవలేదు ప్రాణం ల ప్రేమించాను అయినా తను నాకు దక్కలేదు. Miss you.

ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో ప్రేమ ఉంది అనుకోవడం … మన పిచ్చితనమే.

క్షమాపణ కోరడమంటే నువ్వు తప్పుచేసినట్టు కాదు అవతలివారు ఒప్పు చేసినట్టు కాదు నువ్వు బంధానికి ఎక్కువ విలువనిస్తావని అర్థం.

మాటలతో నిన్ను మార్చలేక నాలో నేను మౌనంగా ఉంటున్నా కన్నీటితో నిన్ను కరిగించలేక నాతో నేను ఒంటరిగా ఉంటున్నా.

కలిసి ఉండాలనే ఆలోచన లేకపోతే విడిపోవడానికి వంద కారణాలు కనిపిస్తాయి..!

THANK YOU FOR AVOIDING ME. నేను ఎక్కడ ఉండాలో నాకు బాగా అర్ధం అయ్యేలా చేసావు Sorry & Life లోక వచ్చినందుకు Thanks.

ఒకప్పుడు నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా ఉండలేను అని చెప్పిన వారే ఈ రోజు మాట్లాడకుండా చూడకుండా హ్యాపీగా ఉంటున్నారు…

కన్నీళ్లను ఆపుకోవటం కష్టం కాదు…మనసులో బాధను ఆపుకుంటూ నవ్వుతూ జీవించటం అతికష్టమైన పని.

ఒక్క నిమిషంలో జీవితం ఏమి మారదు.. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది.

ఎలారా ఒకర్ని మీ ప్రేమలో పిచ్చి వాళ్ళని చేసి వదిలేసి ఇంకొకరితో మీరు అంత సంతోషంగా ఉంటారు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించిన మనిషిని మీరు మోసం చేస్తే వాళ్ళు ఏమైపోతారు అనే ఆలోచనే ఉండదా మీకు అసలు….

ఒక మనిషిని అన్యాయంగా బాధ పెట్టడం,. వల్ల,, వాళ్లు ఆనందిస్తారేమో కానీ, చేసిన పాపం ఎప్పుడు వదిలిపెట్టదు…

ఎంత ప్రాణంగా ప్రేమించినా ఎంతలా అభిమానాన్ని చూపించినా ఎంతలా ఆరాధించిన కొన్ని బంధాలు ఎప్పటికీ మనవి కాలేవు.

మాట్లాడం ఇష్టం లేకపోతే సూటిగా చెప్పు….. నేను ఉన్నంతకాలం నిన్ను ఇబ్బంది పెట్టను.

ధనాన్ని చూసి.. దరిచేరే బంధువులు. అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం.. కలుపుకునే స్నేహం. ఎన్నటికీ శాశ్వతం కావు…

పొరపాటు జీవితకాలం దూరానికి కారణం కాకూడదు వీలైతే సరిదిద్దికో అవతలి వాళ్లకు సర్దిచెప్పుకో..

ఎవరైనా మీకోసం కానీ మీ ప్రేమకోసం కానీ ఏడుస్తున్నారంటే అర్ధం చేసుకోండి… వాళ్ళ కన్నా మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరూ ఎక్కువ ప్రేమించలేరు..

మనకు ఎదురైన కొన్ని సంఘటనలే మనల్ని మారుస్తాయి కొందరిని మౌనంగానూ.. ఇంకొందరిని కఠినంగానూ..

శరీరానికి తగిలే గాయాలకన్నా మనసుకు తగిలే గాయాలే ఎక్కువ బాధని కలిగిస్తాయి..!

ప్రశాంతతను దూరం చేసే ప్రతీ పరిచయం శ్రావణి క్రియేషన్స్ ఒక అనుభవమే.., గొప్ప గుణపాఠమే..!!

sorry నిన్ను ఎక్కువగా ప్రేమించడం నాదే తప్పు.

మంచికోసం మనిషి మారాలి అంతే కాని.. అవసరం కోసం రంగులు మార్చకూడదు.

బయటకి చెప్పలేకపోతున్నగానీ ల నీతో మాట్లాడకుండా ఉండడం చాలా కష్టంగా ఉంది బంగారం…

ఇక్కడ మనకోసం తల్లడిల్లి పోయే ప్రేమలు ఏమి లేవు అవసరానికి వాడుకునే బంధాలే తప్ప..!!

ఇక సెలవు, మరో జన్మంటూ ఉంటే మళ్ళీ కలుద్దాం …..!

జీవితంలో ఎవరికీ అన్నీ ఉండవు.. కానీ.. ప్రతి సందర్భంలోనూ తోడుగా ఉండే మనిషి వెంట ఉంటే అసలు లోటనేదే ఉండదు.

అబద్ధం ఎప్పుడూ తోడుకోరుకుంటుంది ఎందుకంటే అది సమాజంలోకి ఒంటరిగా వెళ్లలేదు. కానీ.. నిజం ఎప్పుడూ ఒంటరిగానే వెళ్తుంది ఎందుకంటే.. దానికి ధైర్యం ఎక్కువ.

అన్ని మర్చిపోదాం అనుకుంటాను కాని…. ప్రతి విషయం నిన్నే గుర్తు చేస్తుంది రా.

THANK YOU FOR AVOIDING ME. నేను ఎక్కడ ఉండాలో నాకు బాగా అర్ధం అయ్యేలా చేసావు Sorry & Life లోక వచ్చినందుకు.

Leave a Reply