ఎదురుగుండా ఎన్ని అడుగులు ఉన్నా, లక్ష్యం దృష్టిలో ఉంటే, విజయం ఖచ్చితంగా మీ సొంతం.
మనసులో నమ్మకం ఉంటే, మార్గం తానే తెరుచుకుంటుంది.
జీవితం అంటే పోరాటమే. ఎప్పుడూ నిరాశ చెందకు.
కలలు గొప్పగా ఉండాలి, వాటిని సాధించే దృక్పథం మరింత గొప్పదిగా ఉండాలి.
చేయలనుకున్నది సాధించేదే విజయం, కష్టపడకుండా వచ్చేది విజయం కాదు.
పరాజయాలు మనల్ని వెనక్కి నెట్టవు, అవన్నీ ముందుకు నడిపించే పాఠాలు.
జీవితంలో మంచి మిత్రులే నిజమైన సంపద.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్పునకు అనుగుణంగా మనం మార్పు చెందాలి.
జ్ఞానమే నిజమైన శక్తి. దానితో ఏదైనా సాధించవచ్చు.
నిన్నటి విజయాలు రేపటి లక్ష్యాలకు పునాది అవుతాయి.
చీకటిలో వెలుగుని వెతకడమే జీవితం. నమ్మకం దిక్సూచి.
మౌనం బంగారం, వాక్చాతుర్యం వెండి. అతిగా మాట్లాడే కంటే తక్కువగా మాట్లాడటం మంచిది.
ప్రతిభ ఉన్నా కష్టపడకపోతే ఫలితం ఉండదు. కృషే విజయానికి మూలం.
స్వార్థం వదిలి, దయతో జీవిస్తే ప్రపంచం మరింత అందంగా ఉంటుంది.
భరించడం మానేయ్..! లేదా…బరితెగించడం మొదలు పెడతారు.. ఈ జనాలు…!! నీ సహనాన్ని చేతగానితనం అనుకుంటే ఎలా మరీ…!!
సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో… అదే సమయం నీ విలువని తెలియజేస్తుంది… ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు…!!!
అప్పు చేస్తే జాగ్రత్త అవసరం తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి.
ఎదుటివాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో నిన్ను నువ్వు గెలిచినట్టే .. !!
జీవితం నీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది, అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంటుంది గుర్తించుకో….
అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో పోరాడి ఓడిన వారు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం.
నీకో లక్ష్యముండటమే కాదు.. దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి
తప్పుల నుండి విముక్తి వైపు.
కళ అంటే…. నిద్రలో వచ్చేది కాదు నిద్రపోనివ్వకుండా చేసేదే.