మంచివారిని పలకరించి పడుకుంటే మంచికలలు వస్తాయంట… మీకన్నా మంచివారు ఎవరున్నారు….. అందుకే మీకు… Good night
మన ఆనందంలో అందరూ అతిధుల్లాగా వస్తారు. మన బాధల్లో కొంతమంది మాత్రమే బంధువుల్లాగా ఉంటారు. వారే మన ఆత్మబంధువులు. – శుభరాత్రి
పరిచయం అందరూ అవుతారు.. కానీ..కొందరు మాత్రమే మనస్సులో నిలిచిపోతారు.. – శుభరాత్రి
నా మంచికోరే మీరు ఎప్పుడు నవ్వుతూ నన్ను నవ్విస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. – శుభరాత్రి
మనల్ని బాగున్నావా… అని అడిగే వ్యక్తి ఉండటం కంటే.. మనం బాగుండాలి అని కోరుకునే… వ్యక్తి ఉండటం అదృష్టం..!! GOOD NIGHT
శుభరాత్రి. మన ఆలోచన పవిత్రంగా పదిమంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా మన పక్కనే నిలుస్తాడు. Good Night
శుభరాత్రి. ఒంటరిగా ఉన్నప్పుడు… ఆలోచనలతో జాగ్రత నలుగురితో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్త. Good Night
కన్నీళ్లు తుడిచేది “బంధం” కాదు కన్నీళ్లు రాకుండా చూసుకునేదీ నిజమైన “బంధం” – శుభరాత్రి
“మనం నిజాయితీగా” ఉన్నంత వరకూ ఒకరి ముందు నటించాల్సిన “అవసరం లేదు” – శుభరాత్రి
దేని కోసం కూడా ఎక్కువగా ఆరాట పడవద్దు.. తలరాతలో ఏది ఉంటే అదే జరుగుతుంది!! – శుభ రాత్రి..!!
శుభరాత్రి. అవసరమైనపుడు ఎంత అయినా ఖర్చు చేయండి అవసరం లేనపుడు రూపాయికూడా వృధా చేయకండి.
మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. శుభరాత్రి.
మన జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే.. చెడును దాటక తప్పదు.. – శుభరాత్రి
స్నేహం చెయ్యడానికి ఒకే వయసు, ఒకే అంతస్తు ఒకే హోదా ఉండక్కర్లేదు…!!!! అర్ధంచేసుకునే మనస్సు ఉంటే చాలు…!!!! – శుభరాత్రి
ఆకాశంలో నెలవంక చూసిన తర్వాత… మంచివారిని పలకరిస్తే మంచిది. నాకు తెలిసిన మంచివారు మీరేకదా.. అందుకే మీకు చెబుతున్న.. గుడ్ నైట్
ఓటమి, ఒంటరితనం ఈ రెండూ జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే, మరొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. – శుభరాత్రి
కళ్ళు కలలను మరచిపోవు… ఊపిరి ప్రాణాన్ని మరచిపోదు… చందమామ వెన్నెలను మరచిపోదు… నా మనసు నీ స్నేహాన్ని మరచిపోదు…!! శుభ రాత్రి మిత్రమా…
సంవత్సరానికి ఒక్కసారే పండుగ వస్తుంది…. కానీ మనసుకు నచ్చిన వారు మనసారా ప్రేమగా మనతో మాట్లాడుతే ప్రతిరోజూ పండగే… – శుభరాత్రి
మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. శుభరాత్రి.
బ్రతుకంటే.. భయం లేకపోయినా పరవాలేదు కానీ బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికి ప్రమాదం..! – శుభరాత్రి.
చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది..! కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది..! శుభరాత్రి
గుడ్నైట్ అంటే నిద్రపోయే ముందు మన అనుకున్న వాళ్లను ఒకసారి గుర్తుచేసుకుంటున్నా అని చెప్పే అద్భుత సందేశం. శుభరాత్రి.
కళ్ళు చెప్తున్నాయి.. నిద్రపొమ్మని.. కానీ మనసు చెప్తుంది.. మిమ్మల్ని పలకరించి పడుకోమని!! Good Night.
డబ్బు, సంతోషం అనేవి జన్మ విరోధులు ఒకటి ఉన్నచోట మరొకటి నిలువదు. శుభరాత్రి.
ఒకప్పుడు మనిషి పడుకుంటే శరీరానికి విశ్రాంతి లభించేది ! ఇప్పుడు మనిషి పడుకుంటే, మొబైల్ కి విశ్రాంతి లభిస్తోంది !! గుడ్ నైట్.
ఏది ఉన్నా లేకున్నా… మన క్షేమం కోరుకునే ప్రేమ, ఆపదలో ఆదుకునే స్నేహం, బాధలో బాధ్యతలో తోడు ఉండే ఒక బంధం ఉంటే చాలు..!! Good Night.
డబ్బు లేని జీవితాన్ని అయినా భరించగలం కానీ సంతోషం లేని జీవితాన్ని భరించలేం. శుభరాత్రి.
అందమైన వారు అడుగడుగునా ఉంటారు కానీ.. అందమైన మనసున్న వారు మాత్రం అరుదుగా ఉంటారు..!! శుభరాత్రి.
కొన్ని నచ్చకపోయినా.. వినాలి కొన్ని నచ్చినా… వదిలేయాలి అదే జీవితం. శుభరాత్రి
నాకంటూ ఉన్న ఒకే ఒక ఆనందం నువ్వు. శుభరాత్రి.