లక్ష్యం మీద దృష్టి మరలినపుడే ఆ అడ్డంకులు భయానకంగా కనిపిస్తాయి.
మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏకాగ్ర చిత్తంతో దానిపై దృష్టి పెట్టాలి.
ధనవంతులు కావడమే మీ ఏకైక లక్ష్యం అయితే, మీరు దానిని ఎప్పటికీ సాధించలేరు.
గెలుపు అంటే, ప్రత్యర్థి కన్నా ఒక్క పాయింట్ ఎక్కువ సాధించడమే!
Recommended: Life Quotes in Telugu
వయసులో ఎన్ని వసంతాలు గడిచినా, కొత్త కలలు కనడానికి మనసు చిన్నదే! లక్ష్యాల బాటలో అడుగులు వేయడానికి, ఎన్నటికీ ఆలస్యం అవదులే!
గమ్యం ఎంత ముఖ్యమో, ప్రయాణం కూడా అంతే ముఖ్యం.
ఆనందం అనేది గమ్యం కాదు, అది మన ప్రయాణంలో లభించే అనుభూతి.
జీవితమనే ప్రయాణానికి మరణమే గమ్యం.
Recommended: Powerful Life Quotes for Success
సజ్జనుడిగా ఉండటం అనేది ఒక గొప్ప లక్ష్యం.
మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి; నిన్నటి మీతో పోల్చుకోండి.
Obstacles are those frightful things you see when you take your eyes off your goal.
You are never too old to set another goal or to dream a new dream
To succeed in your mission, you must have single-minded devotion to your goal.
If your only goal is to become rich, you will never achieve it.
‘Happiness’ is a pointless goal.
To win you have to score one more goal than your opponent.
The journey matters as much as the goal.
Happiness is not a goal; it is a by-product.
The goal of all life is death.
Being a gentleman is a worthy goal.
Don’t compare yourself with other people; compare yourself with who you were yesterday.