బతుకులో బాధలు లేకపోతే సుఖాల రుచి ఏపాటి? అలాగే ఆఫీసులో బాస్ లేకపోతే సెలవుల సరదా ఏముంది?
టీచర్: పిల్లలూ, చెప్పండి చూద్దాం, ఫ్రిజ్ లో పెట్టినా వేడిగా ఉండేది ఏమిటి? పిల్లలు: కారం!
జీవితం ఓ కప్పు ఛాయ వంటిది, ఆవిరి తీగలు కమ్ముకున్న వేడిలోనే అసలైన రుచి, మజా!
మిమ్మల్ని మీరు గూగుల్ లో వెతుక్కోనంత వరకు, మీరు ఇంటర్నెట్ లో అజ్ఞాతమే.
జీవితంలో నిజమైన టెన్షన్ అంటే మన ఫోన్ బ్యాటరీ 1% ఉన్నప్పుడు ఇంట్లో ఛార్జర్ పనిచేయకపోవడమే!
విజయానికి తాళం చెవి ఉదయమే మేల్కొనడంలో దాగుంది. ఒకవేళ ఆ తాళం చెవి దొరక్కపోతే.. మళ్ళీ నిద్రపోండి!
కలలు అంటే కళ్ళు మూసుకుని చూసేవి కావు, కళ్ళు తెరిపించేవే నిజమైన కలలు. అలాంటి కలలు నిద్ర పట్టనీయకుంటే, ఛాయ్ మాత్రం తాగేయండి!
కష్టపడేది అంత నిశ్శబ్దంగా కష్టపడండి, విజయం మోగే ఢంకా వినబడాలి. అలా వినపడకపోతే, మీరు ఇంకా నిద్రలోనే ఉన్నారని అర్థం!
పని అంటే అందరూ చూస్తూ ఉండిపోయేలా చేయండి, ఒకవేళ పని చేయాలని అనిపించకపోతే.. అందరూ ఆశ్చర్యపోయేలా విశ్రాంతి తీసుకోండి!
అన కొండ… రాతి కొండ… వెండి కొండ… నువ్వే నా బంగారు కొండ
తీసుకున్న అప్పుకి తెలియకుండానే వడ్డి పెరిగినట్లు..నీ మీద ప్రేమ కుడా తెలియకుండానే.. రోజు రోజుకి పెరిగిపోతుంది బంగారం .
నిన్ను Hurt చేస్తే క్షమించు బుజ్జి అంతేగాని మాట్లాడడం మత్రం మానేయకు Please
నాలాంటి తింగరిది ఎక్కడైనా దొరుకుతదా నీకు.
ఏంటి డార్లింగ్ కనీసం మెసేజ్ పెట్టలేదు.