ప్రపంచాన్ని ప్రేమించాలనుకుంటే, మీ కుటుంబంతో ప్రారంభించండి!
డబ్బును అందరూ సంపాదిస్తారు, కానీ కొంతమంది మాత్రమే కుటుంబంతో కలిసి బొంచెస్తారు! Love Your Family
మంచి కుటుంబమంటే గూడు, జీవితానికి అందమైన వెలుగు.
మంచి కుటుంబం ఉన్నోళ్ళు, మంచిగా బతుకుతారు జీవితంలో. మంచి కుటుంబం, మంచి జీవితం.
సంపదను ఎవరైనా సంపాదించవచ్చు, కానీ కుటుంబాన్ని సంపాదించినవాడే అదృష్టవంతుడు!
కుటుంబాన్ని మనం ఎన్నుకోం. అది దేవుడు మనకిచ్చిన కానుక, మనం వారికిచ్చిన కానుక.
లోకమంతా చుట్టి వచ్చినా, ఇంటికంటే మిన్న ఏదీ లేదు.
కుటుంబం అంతస్తు కాదు, అదే జీవితం.
కుటుంబమంటే పండగ, కలిసి ఉంటే కలకాలం.
ప్రపంచానికి మీరు ఒక వ్యక్తి మాత్రమే, కానీ మీ కుటుంబానికి మీరే ప్రపంచం!
ఇల్లుండాలి అందరికీ, కానీ ఇంట్లో ముందుండాలి కుటుంబం.
కుటుంబం అంటే కలిసి జీవించడం, కష్టసుఖాలు పంచుకోవడం!