Depressed Broken Heart Sad Quotes తెలుగులో {2024}

నీ కోసం చిందిస్తున్న ప్రతీ కన్నీటిబొట్టు వెనుక అనుక్షణం నిన్ను వెతికే నా ప్రేమను దాచాను…ఒక్క కన్నీటి బొట్టు కూడా నిన్ను తాకలేదా…💔🥀😫

 

గమ్యం లేని జీవితం నాది, ప్రతి ఒక్కరు నన్ను ద్వేషించే వాళ్ళే కానీ ఒక్కరు కూడా ప్రేమ చూపేవారు లేరు, ప్రేమ పేరుతో నటించేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు.

 

మనసులో ఒకరిని పెట్టుకొని బయట ఇంకొకరితో ఇష్టం ఉన్నట్లు నటించకండి…. మీది నటనే కావచ్చు కానీ ఎదుటి వారిది జీవితం… మీరు బాగానే నటిస్తారు కానీ మీరే జీవితం అనుకున్న వాళ్ళు రోజు నరకం అనుభవిస్తూ జీవచ్ఛవంలా ఉండిపోతారు…

 

ఎటో తెలయని దారులలో..! ఎవరికై నడిచే నడకతోనో… గమ్యం తెలియని తీరంలో కొబ్బుకునే నావవో… ఎగిసే అలల తాకిడికి గురైన తీరంనో…. ఏమని వర్ణించను నిన్ను… ఎలా వర్ణించను నిన్ను….

 

ప్రేమంటేనే హక్కుగా తీసుకోని చెలరేగే వాళ్లేందరో మౌనంగా భరిస్తూ బాధ పడే వాళ్లు ఇంకేందరో.

 

మనసు ముక్కలైపోడానికి పెద్ద పెద్ద గొడవలే అవసరం లేదు… మన అనుకునేవాళ్ళు వేరుచేసి మాట్లాడిన చాలు…

 

ఈ లోకంలో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్న వాళ్ళు పిచ్చి వాళ్ళలా మిగిలిపోతున్నారు.

 

మనం ఎవ్వరినీ Disturb చేయకూడదు మనం ఎవ్వరికీ Disturbance గా ఉండకూడదు….

 

బాధాల బంధీఖానలో ఖైదీలే అందరూ కనిపించి, కనిపించని కష్టాలతో.

 

కాలంతో పాటు ఓడిపోయింది నేనే తప్ప నా ప్రేమైతే కాదుగా …!

 

I am sry నావల్ల నువ్వు బాధపడి ఉంటే తెలియకుండా నీ జీవితంలోకి వచ్చాను ఎలా వచ్చానో అలానే తిరిగి వెళ్ళిపోతున్నా నావల్ల నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు.

 

మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెట్టినా నీ దేహానికి అలసట నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ. ఉండదు నీదీ అయినది ఎప్పటికీ నిన్ను వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు.

 

విడిపోవడం కష్టమే కానీ…తప్పదేమో కొన్నిసార్లు అర్ధం లేని బంధంలో ఎన్ని రోజులని యుద్ధం చేయగలం…

 

మనసులోనీ మాటలు దాచుకోవడం కష్టమే ఇష్టమైన వారి ముందు కానీ బాధలు, కన్నీళ్లు దాచుకోవడానికి కష్టపడే సందర్భాలే ఎక్కువ.

 

నువ్వు ఆడిన ఆటలో నేనోడిపోయా నీ జ్ఞాపకాలతో శిక్షిస్తున్నావు అనుక్షణం.

 

ఎదుటి వారి మౌనానికి కారణాన్ని, భావాన్ని కన్నులలో తెలుసుకోవచ్చు చాలాసార్లు.

 

రాత్రి చాలా అందమైనది కొన్నిసార్లు కలల చుట్టూ కొన్నిసార్లు కన్నీళ్లు చుట్టూ తిరుగుతుంటుంది.

 

కోపంతో అన్న మాటలే పట్టుకుంటారు కానీ .. ఆ కోపం వెనుక ఉన్న బాధను మాత్రం ఎవరూ, పట్టించుకోరు ..!!

 

ప్రశాంతత లేని జీవితంలో బ్రతికిన ఒక్కటే.. చచ్చిన ఒక్కటే.

 

నాలో ఉన్న లోపం ఏంటో తెలుసా…? నేను అందరిని మనోళ్లే అనుకుంటాను…!! అదే నా తప్పు.

Leave a Reply