Broken Heart Sad Quotes in Telugu | Quotations | WP Status {2024}

ఆ రాధికా నన్ను ప్రేమించి మోసం చేసింది ఈ లిల్లీ మోసం చేయటానికి ప్రేమించిది..

జ్ఞాపకాలన్నీ ఎన్ని సార్లు తిరిగేసినా కన్నీళ్లు నీతో గడిపే ఆ అదృష్టం మళ్లీ రాదుగా ఎప్పటికి.

వద్దనుకోవడం అయినా వదిలి ఉండడం అయినా నీకు తేలిసినంతగా నాకు తెలియదు నువ్వు ఉండగలిగినంతగా నేను ఉండలేను అందుకే నాకు ఇంకా ఈ బాధ.

జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు.

నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు. ఎందుకంటే స్వార్ధం మనిషి జన్మ హక్కు కాబట్టి..

జీవితంలో ఎప్పుడూ సరిగ్గా ఉండని మనుషులే మనకు సరైన పాఠాలు నేర్పిస్తారు.

నువ్వు నమ్ముకున్నవన్నీ, తెగిపోయాయనుకున్న సంకెళ్లతోనే మరింత గట్టిగా బంధించి బాధించే బంధాలే.

జ్ఞాపకాలన్నీ ఎన్ని సార్లు తిరిగేసినా కన్నీళ్లు నీతో గడిపే ఆ అదృష్టం మళ్లీ రాదుగా ఎప్పటికి.

కన్నీళ్లకు శత్రువులా మారాలని చాలా ట్రై చేస్తున్నా కానీ రోజురోజుకీ ప్రియ మిత్రుడిగా మారిపోతున్న.

ఒంటరితనాన్ని కోరుకోవడం వేరు ఒంటరితనాన్ని అనుభవించడం వేరు కోరి తెచ్చుకునేది ఒక్కటైతే తప్పక భరించేది ఇంకొక్కటి.

వద్దనుకోవడం అయినా వదిలి ఉండడం అయినా నీకు తేలిసినంతగా నాకు తెలియదు నువ్వు ఉండగలిగినంతగా నేను ఉండలేను అందుకే నాకు ఇంకా ఈ బాధ.

నిశీధిలో జ్ఞాపకాల జంటలో కన్నీటి తోడులో నీడను కూడా వదిలేసి చేసే ఒంటరి ప్రయాణమే నాకిష్టం.

ప్రేమిస్తే ప్రాణం ఎలా ఇస్తారో ద్వేషించడం స్టార్ట్ చెయ్యాలనుకొని అది చేతకాక తమను తామే బాధ పెట్టుకుంటారు.

Leave a Reply