- Best Ambedkar Quotes in Telugu
- Ambedkar Jayanti Quotes in Telugu
- Dr Br Ambedkar Quotes in Telugu
ప్రజలకు కత్తి చేతికివ్వలేదు. ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో.. అమ్ముకొని, ఓడిపోయి బానిసలవుతారో.. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. – అంబేడ్కర్
ఆర్థికవేత్త, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి, అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరు చేసిన భారతరత్న – డా. బాబాసాహెబ్ అంబేద్కర్
మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే. -అంబేద్కర్ .
మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి.
శాంతి భద్రతలనేవి రాజకీయమనే శరీరానికి ఔషధం లాంటివి రాజకీయ శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు ఆ ఔషధం తప్పకుండా ఇవ్వాలి. అంబేద్కర్.
నీకు శత్రువులున్నారా? మంచిదే. అంటే నువ్వు దేనికోసమోనిలబడ్డావన్నమాట.
కార్మికుల్ని బానిసల్ని చేసే ఏ చట్టాన్ని నీను అనుమతించను .అంబేడ్కర్.
నీ కోసం జీవిస్తే, నీలోనే జీవిస్తావు జనం కోసం జీవిస్తే, జనంలో నిలిచిపోతావు రాజ్యాంగ నిర్మాత.
నిజం’ కూడా ప్రతి రోజూ ప్రచారంలో ఉండాలి. లేకుంటే ‘అబద్ధం’ నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్నే నాశనం చేస్తుంది. – డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్
స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ.. బానిస భావాలు కలిగిన వ్యక్తికన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు.
అందరిలో ఒక్కడు కాదు అందరిలా ఒక్కడు కాదు అందరికి ఒక్కడు.
వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం.
దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి – అంబేద్కర్
మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోయినా నష్టం లేదు.. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. – డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు
దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు పౌరుని నైతికాభివృద్దే నిజమైన దేశాభివృద్ధి. – డా.బి.ఆర్. అంబేడ్కర్
రామాయణం, మహా భారతాన్ని రాసింది. మనిషే…! రాజ్యాంగాన్ని రాసింది మనిషే… పురాణాల గురించి రాసినోళ్లు దేవుళ్లయ్యారు…. మన బతుకుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి కుల మత బేధాలు లేకుండా రాసినవాడు. అంటరానివాదయ్యడు.
మనిషి గొప్పతనం సాయం చేయడంలో కంటే పొందిన సాయాన్ని గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది.